{"title":"Books","description":null,"products":[{"product_id":"thane-naa-prema-ki-chirunaama","title":"THANE NAA PREMA KI CHIRUNAAMA","description":"\u003cp\u003e\u003cmeta charset=\"utf-8\"\u003e\u003cspan\u003eఅనుకోని పరిచయం… తొలి ప్రేమ అనుభవం. ప్రేమలో పడటం ఎవరికైనా సాధ్యం, కానీ ఆ ప్రేమను చెప్పడం లోనే దాగి ఉంటుంది అసలైన ప్రేమ పరీక్ష. సిద్ధు – వైష్ణవి ఎలా కలుసుకున్నారు? వారి ప్రేమ ఎలా వ్యక్తమైంది? అంతే కాదు… ఆ నాలుగు సంవత్సరాల బి.టెక్ ప్రయాణంలో స్నేహాలు, నవ్వులు, కన్నీళ్లు, బాధలు – అన్నిటినీ కలిపిన ఒక హృదయాన్ని తాకే కథ ఇది. “తానే నా ప్రేమకి చిరునామా” — ఇది కేవలం ఒక ప్రేమకథ కాదు… నాలుగు ఏళ్ల అందమైన జీవితం, మనసులో ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞాపకాల కథ.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Blue Ink House","offers":[{"title":"Default Title","offer_id":47558866206869,"sku":"BIH-TNPC","price":299.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0793\/1396\/1109\/files\/THANENAAPREMAKICHIRUNAAMAA_JPEG.png?v=1783890986"},{"product_id":"nee-jatha-ga","title":"NEE JATHA GA","description":"\u003cp\u003e\u003cmeta charset=\"UTF-8\"\u003e\u003cspan\u003eతనకోసం ఆలోచించని క్షణం లేదు.ఇన్ని రోజులు తన ఆలోచనలో పిచ్చిదాన్ని అయిపోతున్నాను. నాకు నేనే తక్కువ కనబడుతున్నాను. నా కన్నీటి దారలతో నా చేతిలో ఉన్న ఫోను తడిసిపోయింది. తెరలు తెరలుగా వస్తున్న ఏడుపును ఆపుకోవటం నావల్ల కావడం లేదు. కనీసం నా బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేని ఒంటరిదాన్నా?అనుకుంటూ బెడ్ మీద పడుకుని దిండు ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూనే ఉన్నా. ఎవరూ లేని నాకు నేనున్నానన్నట్టగా కిటికీలోనుంచి ఒకసారిగా వచ్చిన గాలి వల్ల గోడకి తగిలించి ఉన్న నాన్న ఫోటో కదిలిన చప్పుడు వచ్చింది. “ శశి అని నాన్న పిలిచినట్టు అనిపించింది” వెంటనే లేచి నాన్న ఫోటో తెచ్చుకుని గట్టిగా కౌగిలించుకొని మా నాన్నకు నా బాధ వినిపించేలా గుక్క పట్టి ఏడ్చాను. ఎందుకు నాన్న నాకు ఇంత బాధ నన్ను ప్రేమించే నువ్వు వెళ్ళిపోయావు. మళ్లీ ఆ ప్రేమని అర్జున్ చూపిస్తాడేమో వస్తాడేమో అని ఆశ పడుతూ ఎన్ని రోజులు తన మీద ఆశలు పెంచుకుంటూ..తనతో జీవితాన్ని కలలు కంటూ బతికాను. కానీ. తన  సంతోషంగానే ఉన్నానని తేల్చి చెప్పేశాడు. అంటే తన జీవితంలో నేను లేకపోయినా సంతోషంగా ఉంటాడనే కదా. \u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Blue Ink House","offers":[{"title":"Default Title","offer_id":47558874857621,"sku":"BIH-NJG","price":199.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0793\/1396\/1109\/files\/CoverPage.jpg?v=1783891320"},{"product_id":"krishnunikai-radha-oka-vrindavana-vihara-katha","title":"Krishnunikai Radha – Oka Vrindavana Vihara Katha","description":"","brand":"Blue Ink House","offers":[{"title":"Default Title","offer_id":47558879903893,"sku":null,"price":299.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0793\/1396\/1109\/files\/1.jpg?v=1783891699"}],"url":"https:\/\/blueinkhouse.com\/collections\/frontpage.oembed","provider":"Blue Ink House","version":"1.0","type":"link"}