{"product_id":"thane-naa-prema-ki-chirunaama","title":"THANE NAA PREMA KI CHIRUNAAMA","description":"\u003cp\u003e\u003cmeta charset=\"utf-8\"\u003e\u003cspan\u003eఅనుకోని పరిచయం… తొలి ప్రేమ అనుభవం. ప్రేమలో పడటం ఎవరికైనా సాధ్యం, కానీ ఆ ప్రేమను చెప్పడం లోనే దాగి ఉంటుంది అసలైన ప్రేమ పరీక్ష. సిద్ధు – వైష్ణవి ఎలా కలుసుకున్నారు? వారి ప్రేమ ఎలా వ్యక్తమైంది? అంతే కాదు… ఆ నాలుగు సంవత్సరాల బి.టెక్ ప్రయాణంలో స్నేహాలు, నవ్వులు, కన్నీళ్లు, బాధలు – అన్నిటినీ కలిపిన ఒక హృదయాన్ని తాకే కథ ఇది. “తానే నా ప్రేమకి చిరునామా” — ఇది కేవలం ఒక ప్రేమకథ కాదు… నాలుగు ఏళ్ల అందమైన జీవితం, మనసులో ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞాపకాల కథ.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Blue Ink House","offers":[{"title":"Default Title","offer_id":47558866206869,"sku":"BIH-TNPC","price":299.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0793\/1396\/1109\/files\/THANENAAPREMAKICHIRUNAAMAA_JPEG.png?v=1783890986","url":"https:\/\/blueinkhouse.com\/products\/thane-naa-prema-ki-chirunaama","provider":"Blue Ink House","version":"1.0","type":"link"}